BRS : రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించిన బిఆర్ఎస్

BRS : భారత రాష్ట్ర సమితి నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సన్నద్ధ మవుతోంది. ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ ఎన్నికల కమిషన్ ను కలువడం చర్చనీయాంశం అయ్యింది. గత ఎన్నికల్లో పార్టీ గుర్తును పోలి మరికొన్ని గుర్తులు ఉండటంతో పార్టీ అభ్యర్థులు నష్టపోయారంటూ బిఆర్ఎస్ నాయకులు కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ కారు గుర్తు పోలికతో చపాతీ రోలర్, కెమెరా, షిప్ గుర్తులు ఉన్నాయంటూ బీఆర్ఎస్ మాజీ ఎంపీ బొయిన్‌పల్లి వినోద్ కుమార్,...