Mlc Kavitha : ఉందామా ? వెళుదామా ?…అనుచరులతో కవిత సమావేశం ?
Mlc Kavitha : మాజీ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడంతో విభేదాలు ఒక్కసారిగా గుప్పు మన్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఆమె జాగృతి పేరుతోనే రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు చేస్తోంది. మా నాయకుడు కేసీఆర్ అంటున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్ అంటున్నారు. కానీ ఆమె మాత్రం పార్టీ తో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఒంటరిగానే బీసీ ఉద్యమం చేపట్టినా పార్టీ నుంచి ఏ ఒక్క బిఆర్ఎస్ నాయకుడు కూడా ఆమెతో కలిసి రావడానికి ముందుకు...