INTUC : INTUC మందమర్రి ఏరియా కార్యదర్శిగా ఈదునూరి బాపు
INTUC : మందమర్రి ఏరియా సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (INTUC ) కార్యదర్శిగా ఈదునూరి బాపు ను నియమిస్తూ యూనియన్ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. నియామక లేఖను యూనియన్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య యూనియన్ కార్యాలయంలో అందజేశారు. ఈదునూరి బాపు మందమర్రి ఏరియాలోని కాసిపేట గనిలో ఎస్డీఎల్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. బాపు మొదటి నుంచి ఐఎన్టీయూసీ లోనే ఉంటూ యూనియన్ బలోపేతానికి కృషిచేస్తున్నారు. గతంలో సాజక్ లో పని...