Flash News : Mavoist : అజ్ఞాత జీవితానికి వీడ్కోలు పలికిన మావోయిస్టు ఆత్రం లచ్చన్న ?
భార్యతో సహా లొంగిపోయిన రాష్ట్ర కమిటీ సభ్యుడు లచ్చన్న 45 ఏళ్ల ఉద్యమంలో ఇంటివైపు చూడని నేపథ్యం భార్య చౌదరి అంకుబాయి కూడా 38 ఏళ్ళు అజ్ఞాతంలోనే Mavoist : మావోయిస్టు పార్టీ వరుస ఎదురు దెబ్బలతో తట్టుకోలేక పోతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో నష్టాలను ఎదుర్కొంటోంది. ఎన్కౌంటర్ లో కీలక నేతలు నేల రాలుతున్నారు. కొందరు లొంగిపోతున్నారు. చర్చలకు మావోయిస్టు పార్టీ ముందుకు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. తాజాగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం...