Ardinense : రాజ్ భవన్ చేరుకున్న ఆర్డినెన్స్
Ardinense : తెలంగాణలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి స్థానిక ఎన్నికలను నిర్వహించి బీసీ వర్గాల నుంచి మార్కులు సాధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయత్ రాజ్ చట్టంలో కొన్ని సవరణలు చేసి ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపింది. ఇప్పుడు ఆ ఆర్డినెన్స్ గవర్నర్ వద్దకు చేరడంతో గవర్నర్ సంతకం పెడుతారా ? లేదా అనేది ప్రభుత్వానికి కూడా పెద్ద సమస్య అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి గుడ్డిగా గవర్నర్ కు...