Sri Sailam : ఆ 4 రోజులు శ్రీశైలంలో ఆ సేవలు నిలిపివేత
Sri Sailam : శ్రీ శైలం పుణ్య క్షేత్రంలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. మొక్కులు చెల్లించుకోవడంతో పాటు, పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి డ్యాం కూడా చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు, సమీప రాష్ట్రాల భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. గత రెండు రోజుల నుంచి భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆలయం అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15 తేదీ నుంచి 18 తేదీ వరకు శ్రీ శైలం మల్లికార్జున స్వామి...