CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 14 July 2025, 3:15 pm Posted by : coalbelt 24 News

Modhi : ఎన్ని విదేశీ పార్లమెంట్లలో మోదీ ప్రసంగించారో తెలుసా ?

Modhi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృధ్ధి కోసం విదేశీ పర్యటనలు చేస్తున్నారు. కొన్ని దేశాల్లో ప్రజల సమక్షములో మాట్లాడుతున్నారు. మరి కొన్ని దేశాల్లో పారిశ్రామిక వేత్తలతో మాట్లాడుతున్నారు. విదేశీ పార్లమెంట్లలో కూడా ప్రసంగించిన సందర్భాలు సైతం ఉన్నవి. ప్రధాన మంత్రిగా భాద్యతలు చేపట్టిన వివిధ పార్టీల నాయకులు ఉన్నారు. కానీ మోదీ నే గతంలో పనిచేసిన ప్రధానుల కంటే ఎక్కువగా విదేశీ పార్లమెంట్ల లో ప్రసంగించారని రికార్డులు చెబుతున్నాయి.

ఇప్పటి వరకు పివి నరసింహ రావు ఒక్కసారి, ఇందిరా గాంధీ నాలుగు సార్లు, రాజీవ్ గాంధీ రెండు సార్లు, మన్మోహన్ సింగ్ ఏడు సార్లు, నెహ్రు మూడు సార్లు విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 17 దేశాల పార్లమెంట్లలో ప్రసంగించి అరుదయిన ఘనత సాధించడం విశేషం.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});