MLC Kavitha : కవితకు బిఆర్ఎస్ మద్దతు లేనట్టేనా ?

MLC Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయాలకు అతీతంగా చెప్పాలంటే ఆమె తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె. ఉద్యమ సమయంలోనే ఒక మాట చెప్పారు కేసీఆర్. ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే తన పంటితో తీస్తా అన్నారు. అటువంటిది తన కుమార్తె కు ఏ కష్టమొచ్చినా ఆయన తట్టుకోలేరు. అంతే కాదు బిఆర్ఎస్ శ్రేణులు కూడా ముందుంటారు. రాజకీయం వేరు. రక్త సంబంధం వేరు. తీన్మార్ మల్లన్న కవిత పై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో కవితకు కుటుంబ...