Congress : కేసీఆర్ ఇలాఖాలో మైనంపల్లి మకాం ?

Congress : సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కీలక నేతలు ఉన్నారు. ఒకరు సిద్దిపేట ఎమ్మెల్యే హరిశ్ రావు, మరొకరు మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్. వీరిద్దరికి సిద్ధిపేట జిల్లా కంచుకోట. అంతే కాదు రాజకీయంగా పుట్టినిల్లు కూడా. అందుకే రాబోయే ఎన్నికల్లో వీరిద్దరిని పుట్టింటికే పరిమితం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్టుగా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే కేసీఆర్ బలం, బలహీనతలు బాగా తెలిసిన మైనంపల్లి హనుమంత రావు కు సిద్ధిపేట జిల్లాలో సీఎం...