Usha uthup : సింగర్ ఉషా ఉతుప్ ఎన్ని భాషల్లో పాడిందో తెలుసా ?

Usha uthup : ప్రముఖ గాయని ఉషా ఉతుప్ అసలు పేరు ఉషా అయ్యర్. ఈమె ముంబైలో ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. ఈమె అత్యంత ప్రజాదరణ పొందిన హిట్ పాటలు పాడారు. ఆమె హస్కీ వాయిస్, దేశ, విదేశాలలో కూడా లైవ్ ప్రోగ్రామ్‌లను నిర్వహించారు. ఉషా ఉతుప్ కాంచీపురం చీరలు మాత్రమే ధరిస్తారు. పెద్ద బొట్టు, పూలు అమెకు చాలా ఇష్టం. భారతీయ పాప్ సంగీతంలో ప్రత్యేక స్థానం. 1968లో ఉష తన ఆంగ్ల ఆల్బమ్‌లను విడుదల చేశారు. ఈ ఆల్బమ్‌లు భారతదేశంలో...