Politics : చట్ట సభలంటే అంత చులకన ఎందుకో ?

Politics : ప్రజల అభివృద్ధిని కోరుకునే రాజకీయ పార్టీలను ప్రజలు విశ్వసిస్తరు. అదే విదంగా ప్రజల చేత చట్ట సభలకు ఎన్నుకోబడిన నాయకులకు కూడా చట్ట సభలపై విశ్వాసం ఉండాలి. కానీ నేటి రాజకీయ నాయకులకు చట్టసభలు అంటేనే వారి దృష్టిలో చులకన భావం ఏర్పడింది. చట్టసభలపై విశ్వాసం లేకుండా మాట్లాడుతున్న నాయకులపై కూడా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం అసెంబ్లీలో చర్చ పెడదామంటే, కేటీఆర్ ప్రెస్ క్లబ్ అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో అడుగుపెడుతానంటున్నారు వై...