Modi : మోదీ రిటైర్మెంట్ తప్పదా ?

Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బాధ్యతల గురించి అటు కాంగ్రెస్ తో పాటు బిజెపి లో కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఇటీవల ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారం రేపాయి. 75 ఏళ్ళు నిండిన రాజకీయ నాయకులు ఎవరైనా సరే పదవీ విరమణ పొందాల్సిందేనని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. మోదీ కి 75 ఏళ్ళు నిండనున్నాయి. కాబట్టి...