CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 July 2025, 8:13 am Posted by : coalbelt 24 News

Gold and Silver : మళ్ళీ పెరిగిన బంగారం, వెండి ధరలు

gold and silver : బంగారం ప్రియులకు వెండి, బంగారం ధరలు అందుబాటులో వచ్చే పరిస్థితి కనబడుటలేదు. లక్ష నుంచి దిగిరానంటోంది వెండి, బంగారం. శుక్రవారం రెండింటి ధరలు మళ్ళీ పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.

తులం బంగారం ధర రూ.1,00,330కు చేరుకుంది. అదే విదంగా కిలో వెండి ధర రూ.1,12,902 కు చేరుకుంది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});