Congress : ఆమెను అదుపుచేయకుండా మమ్మల్నిఎందుకు పిలిచారు.?

Congress : ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల కోపం చల్లారడంలేదు. రోజు, రోజుకు పెరిగిపోతోంది. మంత్రి కొండా సురేఖ పై కొందరు నాయకులు ఫిర్యాదు చేయడంతో ఆమెను పిలిపించి మాట్లాడారు. ఇతర నేతలను కూడా కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి పిలిపించారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరితో సహా ఇతర నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించే విధానం కనబడుట లేదంటూ మల్లు రవి వద్ద వారంతా అసహనం వ్యక్తం చేశారు. మీడియా వద్ద తమపై...