KTR : గుర్తింపు కోసమే ఆరాటపడుతున్న కేటీఆర్

KTR : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయం గురించి సవాల్ విసిరినా కేసీఆర్ కే విసురుతున్నారు. హరీష్ రావు, కేటీఆర్, కవిత కు సవాల్ విసరడంలేదు. కానీ ఆ సవాల్ ను కేటీఆర్ పరిగణలోకి తీసుకుంటున్నారు. సీఎం కు కేసీఆర్ స్థాయిలేదు. చర్చకు నేనే వస్తా అంటూ పదే, పదే మీడియా ముందు చెప్పేస్తున్నారు. ఈ పరిణామం అంతా గమనిస్తే గుర్తింపు కోసమే ఆరాటపడుతున్నారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యకమవుతున్నాయి. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించడానికి ఇటీవల సీఎం కేసీఆర్ కు...