Vedam : అరటిచెట్టు ఇంటిలో పెంచితే జరిగేది ఇదే

Vedam : ఇంటి ఆవరణలో మంచి గాలి కోసం చెట్లను పెంచుతారు. కొందరు పూల కోసం మొక్కలు నాటుతారు. పళ్ళ మొక్కలు, కూరగాయల మొక్కలు నాటుతారు. వీటిలో చాలా మంది ఇంటి ఆవరణలో అరటి చెట్లు కూడా నాటుతారు. అరటి చెట్లు నాటడం వలన ఇంటి కుటుంబ సబ్యులకు జరిగే పరిణామాల గురించి ఈ విధంగా చెబుతన్నారు. అరమొక్కను ఇంటిముందు నాటరాదు. ఇంటికి వెనుక భాగంలో నాటుకోవాలని వేదంలో చెప్పబడింది. తూర్పు, ఉత్తర దిశలోనే నాటుకోవాలి. అరటిచెట్టుకు నీరుపోసి, అగర్ బత్తి వెలిగించడం వలన...