RS Praveen : అసంతృప్తిలో ఆర్ఎస్ ప్రవీణ్ అనుచరులు
RS Praveen : డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి. ప్రభుత్వ అధికారిగా ఆయన ఎక్కడికి వెళ్లిన గౌరవానికి లోటు ఉండేది కాదు. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ అధ్యక్షుల తరువాత అంతటి ప్రాధాన్యత ఉండేది. రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం సహజం. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అదే అయ్యిందంటున్నారు ఆయన అభిమానులు, సహచరులు. ఒకటి...