Mustard Oil : ఆవనూనెతో చెప్పలేనంత లాభం
Mustard Oil : ఆవనూనె కేవలం ఆరోగ్యానికి కాకుండా అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆవనూనెను వంటలతో పాటు శరీరానికి మర్దన చేస్తే కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలే వదిలిపెట్టరని నిపుణులు చెబుతున్నారు. ఆవనూనెతో వచ్చే ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..... ఆవనూనె తల వెంట్రుకల సంరక్షణకు ఉపయోగపడుతుంది. తలకు రాసుకోవడం వలన కుదుళ్ళు బలంగా ఉంటాయి. చర్మానికి రాసుకోవడం వలన చర్మం తేమగా, మృదువుగా, సున్నితంగా తయారవుతుంది. చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మానికి రాసుకోవడం వలన అవసరమైన ఫ్యాటీ ఆమ్లాలు,...