AP BJP : కమలంలో…. ఎందుకు ఈ మౌనం ?
AP BJP : ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ ను తూర్పారబట్టాయి. గల్లీ నాయకుడి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు మూడు పార్టీల వారు జగన్ ను ఎండగట్టాయి. అధికారం దక్కింది. జగన్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. పదవిని కాపాడుకోడానికి అసెంబ్లీలో సంతకానికి జగన్ పరిమితమయ్యారు. ఇంతవరకు బాగానే కొనసాగింది కూటమి ఐక్యత. కానీ ఇటీవల కొన్ని పరిమాణాలను గమనిస్తే కూటమిలో ఉన్న టీడీపీ,...