Telangana : రాష్ట్రంలో 14,236 ఉద్యోగాల భర్తీకి ఆమోదం

Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు ప్రకటించింది. సంబంధిత ప్రభుత్వ శాఖ కూడా ఆమోదం తెలిపింది. భారీ ఎత్తున నియామకాలను చేపట్టింది. ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఒకేసారి శిశు సంక్షేమ శాఖలో 14, 236 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. 6,399 టీచర్, 7, 837 హెల్పర్ పోస్టులను భర్తీ చేయడానికి మంత్రి...