Sri sailam : శ్రీ శైలం మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం…ఆన్లైన్ లో టికెట్
Sri sailam : శ్రీశైలం మల్లికార్జున స్వామిని స్పర్శ దర్శనం చేసుకోడానికి ఆలయం అధికారులు గొప్ప అవకాశాన్ని కల్పించారు. ఇప్పటి వరకు మల్లన్న ఆలయంలోనే టికెట్ తీసుకొని దర్శనం చేసుకునేవారు. కొందరికి ఈ అవకాశం కలుగలేదు. భక్తుల కోరికకు తగ్గట్టుగా అధికారులు కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉచిత స్పర్శ దర్శనం చేసుకునే భక్తులు ఒకరోజు ముందుగా ఆన్లైన్ లో టికెట్ తీసుకోవాలని అధికారులు ప్రకటించారు. శ్రీశైలం మల్లికార్జున వెబ్ సైట్ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అధికారులు. ఆన్లైన్ లో ఉచిత స్పర్శ...