copper : రాగి కంకణం తో జరిగేది ఇదే …..

copper : పురుషులు, మహిళలు చేతికి ఎదో ఒక కంకణం ధరిస్తారు. వెండి, బంగారం, రాగి, ఇత్తడి, నల్లదారంను కంకణం రూపంలో ధరిస్తారు. వీటిలో ఎదో ఒక రూపంలో మేలు జరుగుతుంది. కానీ రాగి కంకణం ధరిస్తే ఏం జరుగుతుందనే విషయం చాలా మందికి తెలియదు. రాగి కంకణం చేతికి ధరిస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని వేద పండితులు ఈవిధంగా చెబుతున్నారు..... రాగి నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. రాగి సూర్యుడితో అనుబంధం కలిగి ఉంటుంది. ప్రతికూల ప్రభావాలను దూరం...