Congress : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక…. కాంగ్రెస్ కు గండం

Congress : తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో 15 లోకసభ, 100 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయపతాకాన్ని ఎగురవేస్తుందని, అందుకు తానే భాద్యత తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి స్ఫష్టం చేశారు. అప్పటి ఎన్నికల ఫలితాలు దేవుడెరుగు. కానీ ప్రస్తుతం సీఎం పరిపాలనకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గండం కానుంది. ఇది ఒక్క సీఎం కే కాదు, పార్టీకి కూడా సవాలే. పార్టీ అధికారంలో ఉండి పార్టీ అభ్యర్థి ఓటమి చెందడం అనేది మంచి పరిణామం కాదు. ప్రతిపక్షాలకు కూడా కోతికి కొబ్బరికాయ దొరికినట్టే అవుతుంది....