Chanakyudu : ఈ లక్షణాలు ఉంటే విద్యార్ధి దశ శూన్యమే !
Chanakyudu : నిత్య విద్యార్ధి కి ఎన్నో ఆశలు ఉంటాయి. చదువుకొని ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. సమాజంలో గౌరవం పొందే ఉద్యోగం చేయాలనీ కళలు కంటాడు. వీటన్నిటికీ ఒక్కటే పరిస్కారం అంటారు గొప్ప ఆర్థిక మేధావి చాణక్యుడు. విద్యార్ధి దశలో కొన్నిటిని ఒదులుకుంటేనే తన లక్ష్యం చేరుకుంటాడని తన గ్రంధాల్లో స్పష్టం చేశారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..... విద్యార్ధి దశలో ఉన్నవారికి కోపం ఉండరాదు. కోపం జ్ఞాపక శక్తిని పోగొడుతుంది. నిరాశకు గురిచేస్తుంది. చదువుపై అనాసక్తి చూపుతుంది. పట్టుదల అనేది తప్పనిసరి....