MLC Kavitha : షూర్…కాన్ఫిడెన్స్…పక్కా… నేనే సీఎం

MLC Kavitha : ఇంటిపోరుతో భారత రాష్ట్ర సమితి పార్టీ గత కొద్ధి రోజుల నుంచి కొట్టుమిట్టాడుతోంది. ఉద్యమం నడిచినన్ని రోజులు కుటుంబంలో ఎక్కడా తేడా రాలేదు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కూడా ఎప్పుడు పొగ రాలేదు. ఒకవేళ చిన్న, చిన్న సమస్యలు వచ్చినా బయటకు పొక్కలేదు. కానీ అధికారం పోయిన తర్వాత ఎమ్మెల్సీ కవిత అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ తో విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఇప్పుడు ఆమె జాగృతి పేరుతో తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. ఈ పోరాటం...