Ethik : ఎథిక్ అకాడమీలో గోరింటాకు సంబరాలు
Ethik : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎథిక్ అకాడమీ లో ఆషాడ మాసం పురస్కరించుకొని గురువారం గోరింటాకు సంబరాలు ఆనందంగా జరిగాయి. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గోరింటాకు తయారు చేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థుల చేతులకు మైదాకు అలంకరించారు. ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి మాట్లాడుతూ గోరింటాకు ప్రాముఖ్యతను వివరించారు. వర్షాకాలంలో ఎక్కువగా సంచరించడం వలన కాలి వేళ్ళు, చేతుల వేళ్లు పగుళ్లు తేలుతాయి. పగుళ్ళకు గోరింటాకు పెట్టుకోవడం వలన పగుళ్ళను నివారిస్తుంది. ఆషాడంలో కాకుండా అప్పుడప్పుడు కూడా గోరింటాకు పెట్టుకోవడం...