Singareni : 9న సింగరేణిలో సార్వత్రిక సమ్మె

Singareni : దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా జూలై 9న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్క రోజు సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వివిధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. రామగుండం - 1 ఏరియాలోని జీడీకే - 2ఏ గని వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ , ఏ ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు జీ రాములు, టీ ఎస్ యు ఎస్...