Singareni : కార్మికుల సహకారంతోనే బొగ్గు ఉత్పత్తి
పదోన్నతి పొందిన కాసిపేట-1 గని మేనేజర్ భూ శంకరయ్య కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం Singarni : సింగరేణి సంస్థ కార్మికుల సహకారంతోనే బొగ్గు ఉత్పత్తి సాధిస్తోందని కాసిపేట - 1 గని మేనేజర్ భూ శంకరయ్య అన్నారు. కాసిపేట -1 గని మేనేజర్ గా విదులు నిర్వహిస్తోన్న ఆయన రక్షణ అధికారిగా పదోన్నతి పొందారు. మందమర్రి ఏరియాకు పదోన్నతి పై బదిలీ అయిన సందర్బంగా ఆయనను గని కార్మికులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన గని...