Singareni : బొగ్గు ఉత్పత్తిలో రామగుండము-2 ముందంజ
అడ్రియాల ప్రాజెక్ట్ 13 శాతం మందమర్రి ఏరియా 68 శాతం Singareni :సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ జూన్ నెలలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిలో కొంతమేరకు ఆశించించిన ఫలితాన్నే సాధించిందని చెప్పవచ్చు. కేటాయించిన లక్ష్యాన్ని సాధించి రామగుండం -2 ఏరియా మిగితా ఏరియాల కంటే ముందంజలో ఉంది. చివరి స్థానంలో అడ్రియాల ప్రాజెక్టు. జూన్ మాసంలో అప్పుడప్పుడు వర్షాలు కురిసినప్పటికీ సింగరేణి అధికారులు, సూపర్ వైజర్లు, కార్మికులు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం విశేషం. జూన్ మాసంలో 49,56,235 టన్నుల బొగ్గు ఉత్పత్తి...