Ekadashi : ఏకాదశిన ఉపవాసం ఉంటే జరిగే ఫలితం ఏమిటో తెలుసా ?

Ekadashi : ఏకాదశి తిథికి సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఏకాదశి మహావిష్ణు మూర్తికి అంకితం చేయబడింది. ఆషాడ మాసంలో శుక్ల పక్షములో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు.ఈ తొలి ఏకాదశిని ప్రతి హిందూ కుటుంబం పండుగ చేసుకుంటారు. ఈ పండుగ తోనే హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది తొలిఏకాదశి ఎప్పుడు వస్తుంది. ముహూర్తం గురించి వేద పండితులు ఈ విదంగా చెబుతన్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసం శుక్ల పక్షము ఏకాదశి తిథిని తొలిఏకాదశి పండుగను...