BJP : తెలంగాణ కమల దళపతి ఆయనే…అధిష్టానం ఆదేశాలు

BJP : తెలంగాణ రాష్ట్ర కమల దళపతి ఎన్నిక ఎట్టకేలకు ఖరారు అయ్యింది. అధిష్టానం కూడా ఆయన పేరును ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయాల్సిందిగా తెలిపింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాటా నెగ్గింది. కాషాయం మూలాలు ఉన్న వ్యక్తిని అధ్యక్షుడిని చేయాలనుకున్నది సంఘ్ పరివార్. అదేవిదంగా జరిగింది. ఆయనే మాజీ ఎమ్మెల్సీ నరపరాజు రామచందర్ రావు. తెరపైకి ఈటల రాజేందర్, అరవింద్, డీకే అరుణ, లక్ష్మణ్, రఘునందన్ రావ్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు...