Raghunandan rao : ఎంపీ రఘునందన్ రావ్ కు మరోసారి బెదిరింపులు

Raghunandan rao : బీజేపీ సీనియర్ నాయకుడు, మెదక్ ఎంపీ రఘునందన్ రావ్ కు మరోసారి మావోయిస్టుల నుంచి బెదిరింపులు. ఆసుపత్రి నుంచే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ మావోయిస్టు పార్టీ కమిటీ హత్యకు ఆదేశించినట్లు బెదిరించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఎంపీ రఘునందన్ రావ్ కు మావోయిస్టుల నుంచి మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలంటూ రెండు వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు ఫోన్ చేశారు. ఏపీ మావోయిస్టు కమిటీ...