President : నాకు అధ్యక్ష పదవి ఇవ్వరని ముందే తెలుసు

President : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో గోషమహల్ నుంచి రాజా సింగ్ ఒకరు. ఇటీవల ఆయన మాట్లాడుతున్న మాటలు పార్టీకి ఇబ్బందికరంగానే ఉన్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని ప్రధానంగా లక్ష్యం చేసుకొని మాట్లాడుతున్నారు. కొద్ధి రోజుల పాటు రాజా సింగ్ ను పార్టీ పక్కన పెట్టింది. ఆయన మాట్లాడే మాటలు హిందువుల గురించే ఎక్కువగా ఉంటాయి. రాజాసింగ్ 1995 లో సంఘ్ పరివార్ అనుబంధ సంఘం హిందూ వాహినిలో చేరారు. 1995 నుంచి...