Jagruthi : విస్తరిస్తోన్న జాగృతి తో బిఆర్ఎస్ కు కష్టాలేనా ?
Jagruthi : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గత కొద్ది రోజుల నుంచే జాగృతి పేరు ఎక్కువగా ప్రజల్లో నానుతోంది. జాగృతి ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇటీవలనే జాగృతి నాయకులకు, కార్యకర్తలకు రాజకీయ శిక్షణ కార్యక్రమాలను చేపట్టారు కవిత. ప్రజల సమస్యల పై ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి. నిరసన కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలి. మీడియా ముందు ఎలా మాట్లాడాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. తెలంగాణ జాగృతి విస్తరణ ను ఎమ్మెల్సీ కవిత చాలా పకడ్బందీగా చేపట్టారు....