Shani : శని దోషం ఉంటే ..ఇలా చేయండి… మీ దోషం పోతుంది.
Shani : హిందూ కుటుంబాలు శనీశ్వరుడిని న్యాయదేవుడిగా కొలుస్తారు. వ్యక్తుల జన్మ నక్షత్రం ప్రకారం శని దేవుడి ప్రతాపం ఉంటుంది. జాతకం ప్రకారం శనిదేవుడు స్థానం ఆధారంగా వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. ఏలి నాటి శని దోషం కూడా ఉంటుంది. శని దోషంతో ఇబ్బందిపడే వారు ఈ కార్యక్రమాలు భక్తితో చేస్తే కొంత వరకు వారి జీవితాల్లో సంతోషం కలుగుతుందని వేదంలో చెప్పబడింది. సూర్యోదయానికి ముందే స్నానంచేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వెండి, రాగి, ఇనుము తో చేసిన గిన్నెలో పిడికెడు నల్ల నువ్వులు...