morning : ఉదయం నిద్ర లేవగానే ఈ వస్తువులను చూడరాదు.

morning : ఉదయం నిద్రలేవగానే కొందరు దేవుళ్ళ ఫోటోలను చూస్తారు. మరికొందరు బెడ్ రూమ్ లో ఉన్న పిల్లల ఫోటో చూస్తారు. ఇంకొందరు భార్య మొహం చూస్తారు. ఇంకా చెప్పాలంటే అరచేతులను చూసుకొని కళ్ళకు అద్దుకుంటారు. ఉదయం నిద్ర లేవగానే ఇలాంటి వస్తువులను చూస్తే అశుభమే కలుగుతుందని వేదపండితులు చెబుతున్నారు. ప్రధానంగా రాత్రి నిద్రపోవడానికి ముందే ఇంటిలోని వస్తువులను సర్దుకోవాలి. లేదంటే కొన్ని చూడని వస్తువులు కనబడే అవకాశం కూడా ఉంది. బెడ్ రూమ్ లో ప్రధానంగా డస్ట్ బిన్ ఉండరాదు. వాటితో పాటు...