Kannappa : కన్నప్ప లో క్లెమాక్స్ అదిరిపోయింది
Kannappa : గత పదేళ్ల నుంచి కన్నప్ప సినిమా కోసం ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు మంచు విష్ణు శ్రమంచినందుకు మంచి ఫలితం దక్కిందని చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ నడుస్తోంది. సినిమాలో క్లెమాక్స్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం సాగుతోంది. మార్కింగ్ షో చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా లో తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. కన్నప్ప సినిమాలో మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ తదితరులు నటించారు. స్టార్ హీరోలు...