Guru Pournami : గురు పౌర్ణమి ముహూర్తం ఇదే ….
Guru Pournami : తల్లి దండ్రుల తరువాత స్థానం గురువుదే. ఈ విషయం హిందూ వేదంలో స్పష్టంగా చెప్పబడింది. జ్ఞానం, విద్య, అందించిన గురువును పూజిస్తారు. విద్యార్ధి దశలో గురువు చెప్పిందే వేదం. ఆ వేదం ద్వారా సమాజంలో నిలదొక్కుకుంటారు ప్రతిఒక్కరు. వ్యాసమహర్షి జన్మ దినం పురస్కరించుకొని ప్రతి హిందూ కుటుంబం గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఆ రోజు శిష్యులు తమ గురువులను పూజిస్తారు. ఈ ఏడాది గురు పౌర్ణమి ఏ రోజు వస్తుంది ? అందుకు సరైన ముహుర్తాన్ని వేద పండితులు ఈ...