Avishelu : చూస్తే చిన్న గింజలు… స్త్రీలకు ఎంతో ఆరోగ్యం

Avishelu : ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ప్రస్తుత పరిస్థితుల్లో గుమ్మడి, సన్ ఫ్లవర్, కలోంజీ, డ్రై ఫ్రూప్ట్స్, అవిసెలతో పాటు ఇతరత్రా గింజలను తింటున్నారు. ఇవన్నీ కూడా మహిళలకు, పురుషులకు ఆరోగ్యపరంగా మంచివే. కానీ అవిసెలు స్త్రీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు. ప్రతిరోజూ ఒక స్పూన్ అవిసె గింజలను తీసుకుంటే మహిళలు ఏంటో ఆరోగ్యముగా ఉంటారు. మహిళల్లో జీర్ణ సమస్యలు సర్వసాధారణం. ఇవి పేగులను ఆరోగ్యముగా ఉంచుతాయి. మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగవుతుంది. చెడు కొలెస్ట్రాలను...