mlc kavitha : రైల్ రోకో కు బిఆర్ఎస్ కదిలేనా ?
mlc kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై ఒంటరి పోరాటం చేస్తున్నారు. తన వెంట ఎందరు ఉన్నారు. వారిని చూసి ప్రజలు ఏమనుకుంటారో అనే విషయాన్నీ పట్టించుకోవడంలేదు. తన వెంట ఎంతమంది కార్యకర్తలు వస్తే వారితోనే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా కేవలం జాగృతి శ్రేణులే. జాగృతి క్యాడరుతోనే ప్రభుత్వం పై పోరాటం చేస్తోంది. కానీ మా నాయకుడు కేసీఆర్. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ స్పష్టంగా చెప్పేస్తున్నారు. జూలై లో కవిత రైల్ రోకో కార్యక్రమాన్ని...