Telangana : తెలంగాణలో విగ్రహాల రాజకీయం

Telangana : తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్దమవుతోంది. ఈ ఏర్పాట్లపై బిఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కొన్ని మార్పులు సవరించింది. రిజిస్ట్రేషన్ విభాగంలో సవరణలు చేపట్టి టీఎస్ ను టిజి గా చేసింది. తెలంగాణ గేయాన్ని సవరించి అధికారికంగా గుర్తించింది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసింది. సచివాలయం ఎదుట ప్రతిష్టాపన కూడా జరిగింది. తాజాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్...