BRS : జూబ్లీ హిల్స్ బిఆర్ఎస్ కు గండమే

BRS : బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. అందులో బిఆర్ఎస్ కు పరువు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. సిట్టింగ్ స్థానం కాపాడుకోకుంటే జంట నగరాల్లో పార్టీ క్యాడర్ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలి. సానుభూతి దక్కించుకోవాలి. సానుభూతి పవనాల్లో ఓటమిపాలైతే పార్టీ క్యాడర్ దూరం అవుతుందనేది జగమెరిగిన సత్యం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో గులాబీ అభ్యర్థి మూడో స్థానాన్ని...