Suhasini : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో సుహాసిని ?

Suhasini : తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రధానమైన కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు సవాల్ గా నిలిచింది. ఇక్కడి సిట్టింగ్ స్థానం ఖాళీకావడంతో ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉండటం ఖాయం. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీపడుతున్నారు. బిఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ వారసులు లేదంటే పార్టీ తరపున ఎవరిలో ఉంటారు. బీజేపీ నుంచి అభ్యర్థి పోటీచేయడం కొంత అనుమానమే. ఎందుకంటే కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటె బీజేపీ తన...