Peddapalli : ప్రభుత్వ అనుమతిలేని పాఠశాలలను మూసివేయాలి
Peddapalli : ప్రభుత్వ అనుమతి లేకుండా పెద్దపల్లి మండలంలో కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలను వెంటనే మూసివేయాలని కోరుతూ TNSF పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు ఎండీ వాజిద్ ఎంఇఓ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వాజిద్ మాట్లాడుతూ మండలంలో పలు విద్యాసంస్థలు అనుమతి లేకుండా విద్యాబోధన చేస్తున్నాయని, తద్వారా విద్యార్థులు భవిష్యత్తులో అనేక విధాలుగా నష్టపోతారన్నారు. పాఠశాల ఆవరణలోనే నిబంధనలకు విరుద్దంగా పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫామ్ , టై , బెల్ట్ అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. బోధనార్హతలు లేని...