Congress : చెన్నూర్ కాంగ్రెస్ లో పదవుల కోసం కుస్తీ
Congress : తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. చెన్నూర్ నియోజక వర్గంలో కాంగ్రస్ పార్టీ పదిహేన్నేళ్ల తరువాత పార్టీ అభ్యర్థి డాక్టర్ వివేక్ వెంకట స్వామి విజయం సాధించారు. పదహారు సంవత్సరాల అనంతరం నియోజక వర్గం నుంచి గెలిచిన వివేక్ కు మంత్రి పదవి దక్కింది. ఇన్నేళ్ల పాటు చెన్నూర్ నియోజకవర్గం క్యాడర్ రాజకీయ నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతూ కాలం గడిపారు. ఎట్టకేలకు పార్టీ అధికారం చేపట్టడం, నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కడంతో నియోజకవర్గం లోని క్యాడర్ ఆనందంలో ఉంది....