Panchangam : నేటి రాశి ఫలం…. ఈ రెండు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
Panchangam : మేషం .....ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలు రానున్నాయి. వ్యాపారస్తులకు చిన్న, చిన్న ఇబ్బందులు కలుగుతాయి. వాటి వలన పెద్దగా నష్టాలు ఉండవు. నమ్మకస్తుల ఆలోచనలను పంచుకోండి. మహావిష్ణువు ధ్యానం చేస్తే అన్నింటా శుభం కలుగుతుంది. వృషభం .....ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. గురుబలం ఉంది. దీనివలన ఏ పని చేపట్టినా విజయవంతం అవుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. నమ్మకస్తులే వివాదంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. అప్పు అడిగితే మొహమాటం లేకుండా...