Congress : కేకే కాంగ్రెస్ లో కాం గోయింగ్ ?
Congress : కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు ఆయన. అనేక పదవులను అనుభవించారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అయన గులాబీ కండువా కప్పుకున్నారు. చివరకు పుట్టింటికి చేరుకున్నారు. ఆయనే మాజీ రాజ్య సభ సభ్యుడు కె కేశవ రావు. కాకలు తీరిన రాజకీయ నాయకుడు ఆయన. ఇంతకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టా ? లేనట్టా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి. కేశవరావు కు కేబినెట్ హోదా కల్పించి మమ అనిపించారు పుట్టింటివారు. గులాబీ పార్టీలో ఉన్నంత ప్రాధాన్యత ఇక్కడ కనబడుట లేదనే ప్రచారం...