Telangana : రప్పా…. రప్పా … తెలంగాణలో అధికారం మనదే

Telangana : తెలంగాణ రాజకీయ చదరంగంలో సినిమా డైలాగులు వినబడుతున్నాయి. మొన్నటివరకు ఏపీ రాజకీయాల్లో పుష్ప సినిమా డైలాగు వినిపించింది. ఇప్పుడు ఆ సినిమా డైలాగ్ తెలంగాణ రాజకీయాల్లో వినబడుతోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాట్లాడిన డైలాగులు రెండు రాష్ట్రాల్లో పెద్ద ట్రెండింగ్ అయ్యింది. ఇటీవల వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పల్నాడు లో పర్యటించారు. అక్కడ కార్యకర్తలు ప్లకార్డు లు పట్టుకొని నినాదాలు చేశారు. సాధరణంగా ఎప్పుడు జై కొడుతూ నినాదాలు చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ రప్పా...