Railway station : ” ప్రైవేట్ ” రైల్వే స్టేషన్ వచ్చేసింది. ఎక్కడో కాదు. మనదేశంలోనే . ఎక్కడంటే !
Railway station : ప్రైవేట్ యూనివర్సిటీ లు వచ్చినవి. ప్రైవేట్ ఆసుపత్రులు ఏర్పాటైనవి. కానీ ప్రైవేట్ రైల్వే స్టేషన్ కూడా వచ్చిన విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అవును నిజమే. ఎక్కడో కాదు మనదేశంలోనే. ఎక్కడ నిర్మించారో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని కమలాపతి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ పూర్తి స్థాయిలో ప్రయివేట్ సంస్థ చేతిలో నడుస్తోంది. జర్మనీలోని హైడెల్‌బర్గ్ రైల్వే స్టేషన్ నమూనాలో ఈ స్టేషన్ ను ఆధునికంగా నిర్మించారు. పబ్లిక్-పార్ట్నర్షిప్-ప్రైవేట్ (PPP ) పద్దతిలో నిర్మించారు. వందే...