Pavan : హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్…..
Pavan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా పై అయన అభిమానులు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు. 2020 లో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండటం కూడా కొంత తోడైనది సినిమా ఆలస్యం కావడానికి. సినిమా షూటింగ్ పూర్తయినది. సాంకేతిక పరంగా కూడా పనులు పూర్తి చేస్తారు చిత్ర బృందం. కానీ ఏ ముహూర్తాన సినిమా షూటింగ్ మొదలు పెట్టారో కానీ రిలీజ్ మాత్రం అనుకున్న సమయంలో కావడంలేదు. వాయిదాల...